Suvarana Crop Clinic | A Startup by Srikakulam Youngster | for Treatment to Crops and Related Issues మనకు ఆరోగ్యం సరిగా లేకుంటే వెంటనే అందుబాటులో ఉన్న వైద్యుల్ని సంప్రదిస్తాం. చికిత్స చేయించుకుంటాం. రోగం తగ్గేందుకు మందులు వాడతాం. మరి సిరుల పంట పండాల్సిన భూమికి అనారోగ్యం వస్తే...? భూసారం తగ్గితే ఎవరికి చూపించాలి...? దిగుబడి తగ్గితే నివారణ చర్యలు ఏం తీసుకోవాలి...? ఇలాంటి సందేహలుంటే మా క్లినిక్‌కు రండి అంటున్నాడు... శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ యువకుడు. వ్యవసాయానికి చికిత్స అవసరమంటూ అంకుర సంస్థ ఏర్పాటు చేశాడు. పంట భూముల్ని సారవంతంగా మారుస్తూ.. రక్షణ కల్పిస్తున్నాడు
#YuvaEtv
#EtvAndhraPradesh

0 Comments